Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో క్యాథ్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రజలకు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఆరోగ్య సదుపా యాలందించాలన్న సీఎం కేసీఆర్ కలల సాకారంలో క్యాథ్ ల్యాబ్‌ల ఏర్పాటు ఒక ముందడగని మంత్రి ట్వీట్ చేశారు.