Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ :
ఇంటి వద్ద నీటి గుంట కోసం తవ్వుతుండగా పురాతన విగ్రహం బయట పడింది. ఈ ఘటన గురువారం నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్లో బయల్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పానగల్ కేంద్రానికి చెందిన అలుగుబెల్లి లింగారెడ్డి తన దుకాణం వద్ద నీటి గుంట తవ్వారు. ఈ క్రమంలో పురాతన మహిళా విగ్రహం బయటపడింది.