Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహమ్మద్ అలీ షబ్బీర్
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
కేంద్ర బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి నిధులు తగ్గించడం పట్ల రాష్ట్ర మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ విమర్శించారు. 2020-21లో కేటాయించిన రూ.5,029 కోట్ల కన్నా తక్కువగా ఈ సారి రూ.5,020.50 కోట్లు మాత్రమే మైనార్టీ సంక్షేమానికిచ్చారని తెలిపారు. దీంతో మోడీ నినాదం సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఒట్టి మాటేనని మరోసారి రుజువైందన్నారు.