Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగామ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కేవలం 2.1 శాతం మాత్రమే కేటాయించారని హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) అధ్యక్షులు డాక్టర్ కె.మహేష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేటాయింపులను కనీసం ఆరు నుంచి ఎనిమిది శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీలకు, ఎయిమ్స్ కు నిధులు పెంచడం తప్ప బడ్జెట్ లో కొత్తదనం ఏమి లేదన్నారు. ఆరోగ్య పరిశోధనకు 0.1 శాతం మాత్రమే కేటాయించారనీ, ఈ ఆర్థిక సంవత్సరంలో చాలా అభివద్ధి చెందిన దేశాలకు ఇంత కన్నా ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నాయని తెలిపారు.