Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగ్గిన రిజిస్ట్రేషన్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పెరిగిన వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలు మంగళవారం అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ తొమ్మిదిని జారీ చేసింది. మార్కెట్ విలువలను సవరించిన తర్వాత సాధారణ రోజులతో పోలిస్తే తొలి రోజు ఆదాయం బాగా తగ్గింది.