Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్టీయూటీఎస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, విద్యాశాఖ కమిషనర్ దేవసేనకు పీఆర్టీయూటీఎస్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఆదివారం పీఆర్టీయూటీఎస్ నాయకులు పింగళి శ్రీపాల్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. టీఆర్టీ-2018 ఏజెన్సీ ఏరియాకు సంబంధించి పెండింగ్లో ఉన్న 151 మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.