Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్‌లోని క్రీడా పాఠశాల్లో 2021నాలుగో, ఐదో తరగతుల్లో ప్రవేశ పరీక్ష కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఆదివారం హైదరాబాద్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. 15 క్రీడా విభాగాలలో మొత్తం 240 సీట్లను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.