Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ ఎలమారం కరీం
న్యూఢిల్లీ : పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ. 9 వేలు ఇవ్వాలని సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నేత ఎలమారం కరీం డిమాండ్ చేశారు. మంగళవారం రాజ్యసభలో ఎలమారం కరీం ఈ అంశాన్ని ప్రత్యేక ప్రస్తావనలో లేవనెత్తారు. పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ. 9 వేలు ఇవ్వాలనేది సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ అని చెప్పారు.