Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మూడో త్రైమాసికం ముగిసే నాటికి రూ.3,293 కోట్ల లాభాన్ని ఆర్జించినట్టు ఆ సంస్థ బుధవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపింది. 2021 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంతో కలిపి సంస్థ మొత్తం ఆదాయం రూ.10,724 కోట్లుగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంస్థ వాటాదారులకు మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించినట్టు వెల్లడించారు.