Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎవరు పడితే వాళ్లు ఎర్రబుగ్గ కార్లను వినియోగించ కుండా అధికారులు చర్యలు తీసుకుం టున్నారనీ, ఐదేండ్ల క్రితం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేస్తు న్నామని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ మేరకు నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ సారథ్యంలో ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఎర్రబుగ్గ కార్లను ఇష్టారీతిన వాడకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ మహబూబ్‌నగర్‌కు చెందిన న్యాయవాది భావనప్ప పిల్‌పై హైకోర్టు విచారణకు ముగించింది.