Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ఆదివారం రాష్ట్రానికి వస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చి నేరుగా ముచ్చింతల్లోని రామానుజుల విగ్రహాన్ని సందర్శిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు తిరిగి వెళ్తారు.