Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రముఖ జాతీయ వ్యాపార వాణిజ్యవేత్త, రాజ్యసభ మాజీ సభ్యులు, పద్మభూషణ్ రాహుల్ బజాజ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. ఆటోమొబైల్ రంగ అభివద్ధికి, దేశ వ్యాపార వాణిజ్య రంగానికి రాహుల్ బజాజ్ చేసిన కషి గొప్పదని కొనియాడారు. బజాజ్ స్కూటర్ వంటి ఉత్పత్తులు దేశ ప్రజా జీవనంలో భాగస్వామ్యం అయ్యాయనీ, ''హమారా బజాజ్'' అనేది వ్యాపార వాణిజ్య నినాదమే అయినప్పటికీ, అది భారత జాతిని, ఉత్పత్తి రంగంలో స్వీయ అస్తిత్వ విధానం'' దిశగా చైతన్య పరిచిందని ప్రసంసించారు.