Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూలూరు గౌరీశంకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రతి ఊరుకు ఒక చరిత్ర ఉంటదని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఆదివారం జూమ్వేదిక ద్వారా చరిత్రకారుడు శ్రీరామోజు హరగోపాల్ రచించిన '' ఇంద్రదేశం ఒక పురాతన చారిత్రక సందేశం'' అన్న పుస్తకాన్ని అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు విస్మరించిన తెలంగాణ చరిత్రను వెలికి తీసేందుకు జరుగుతున్న ముమ్మరకృషికి నిదర్శనమే ఈ పుస్తకమన్నారు.