Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీని ఏర్పాటు చేస్తూ సోమవారం పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ జీవో నెంబర్ 26 జారీ చేశారు. మహబూబ్‌నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాల్టీలతో పాటు 142 గ్రామాలను ఈ అధారిటీ పరిధిలోకి తెచ్చారు. మండలాల వారీగా ఆయా గ్రామాల పేర్లను జీవోలో పేర్కొన్నారు.