Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎన్ఆర్ఐ కువైట్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ ప్రెసిడెంట్ అభిలాష గొడిశాల నేతృత్వం వహించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని తెలిపారు. సంక్షేమ పథకాలు పేదలను ఆదుకుంటున్నాయని వివరించారు.