Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత... గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా... పలువురు వికలాంగులకు త్రిచక్ర వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె హైదరాబాద్‌లో మాట్లాడుతూ... వికలాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. అందులో భాగంగా వారికి ఇస్తున్న పింఛన్‌ను రూ.500 నుంచి రూ.3,106కు పెంచామని గుర్తు చేశారు.