Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మేడారం సమ్మక్క, సారక్క జాతరకు వెళ్లనున్నారు. 20న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో ఆయన ముంబైలో భేటీకానున్నారు. 21న నారాయణఖేడ్‌లో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. 23న మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను సీఎం ప్రారంభిస్తారు.