Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చార్మినార్ వద్ద పురావస్తు శాఖ తవ్వకాల్లో ఏం వెలుగు చూసిందో బహిర్గతపర్చాలని వీహెచ్పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. ఎంఐఎం ఒత్తిడి మేరకే తవ్వకాలు నిలిపివేశారనే వార్తలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని బుధవారం ఒక ప్రకటనలో కోరారు.