Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని గురువారం ఎమ్మెల్సీ కవిత దర్శించుకోనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమె మధ్యాహ్నం కాలినడకన తిరుమలకు వెళ్లనున్నారు. గురువారం మధ్యాహ్నం మెట్ల మార్గంలో కొబ్బరికాయ కొట్టి నడక ప్రారంభించి, సాయంత్రానికి కొండ మీదకు చేరుకుంటారు.