Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి ప్రభుత్వాస్పత్రిలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) ఆధ్వర్యంలో 200 మంది రోగులకు పండ్లను పంచారు. ఈ కార్యక్రమంలో ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌కుమార్, అసోసియేట్ అధ్యక్షులు మన్నె ప్రభాకర్, ఉపాధ్యక్షులు మాధవి, కార్యనిర్వాహక కార్యదర్శి నజీమ్‌ఖాన్, సంయుక్త కార్యదర్శులు శైలజ, వాణిరెడ్డి, సీసీఎల్ఏ యూనిట్ అధ్యక్షులు కె.రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు విష్ణుసాగర్, అయ్యప్ప, రాజేశ్, అజరు, నర్సయ్య, సాయిరాజు, తదితరులు పాల్గొన్నారు.