Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ ఆర్ట్స్, హ్యుమానిటీస్ పరీక్షలకు హాజరయ్యేందుకు ప్రయివేటు అభ్యర్థులకు (కాలేజీ చదువు లేకుండా) హాజరు నుంచి మినహాయింపు గడువును ఆలస్య రుసుం రూ.500తో ఈనెల 28వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.