Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. తెలంగాణలో శనివారం 401 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌బులిటెన్‌లో పేర్కొంది. ఒకరు చనిపోయినట్టు చూపెట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 124 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.