Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నర్సరీ మేళా బ్రోచర్ ఆవిష్కరణలో మంత్రి హరీష్ రావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కలు నాటడమంటే, రాబోయే తరాలకు ఆక్సిజన్ అందించడమేనని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్న జాతీయ గ్రాండ్ నర్సరీ మేళా బ్రోచర్‌ను శనివారం మంత్రుల నివాస సముదాయంలో మేళా ఇంచార్జ్ ఖాలీద్ అహ్మద్‌తో కలిసి ఆయన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో అల్ ఇండియా హార్టి కల్చర్, అగ్రికల్చర్ షో ప్రారంభమవుతుందని మంత్రి పేర్కొన్నారు.
మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలి : బండి సుధాకర్‌గౌడ్
మేడారంలోని సమ్మక్క, సారక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్‌గౌడ్ డిమాండ్ చేశారు. లక్షలాది మంది తరలివచ్చే జాతరకు తగిన ఏర్పాట్లు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యమైందన్నారు.