Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సెర్ప్‌లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్న హామీ ఏమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన ఆదివారం లేఖ రాశారు. టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో ఈ అంశాన్ని పేర్కొన్నారని గుర్తు చేశారు.