Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులకు తగు సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా న్యూఢిల్లీతోపాటు, హైదరాబాద్‌లోని సెక్రటేరియట్లో ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.