Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డు అసిస్టెంట్ల సంఘం(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులుగా భూపాల్, ప్రధాన కార్యదర్శిగా ఎన్.నారాయణగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా ఎ.రమాదేవి, ఉపాధ్యక్షులుగా వి.యాదయ్య టి.నయేందర్, కె.రవి, స్కైలాబ్, గడ్డం రమేష్, ప్రభాకర్, సహాయ కార్యదర్శులుగా నాగరాజు, భీంషన్, యాదగిరి, ఎం.వెంకన్న, నర్సింగ్, కమిటీ సభ్యులుగా జంగమ్మ నాగేశ్వరరావు, మాన్నంగ్, జె.విఠల్ రావ్, తాజూద్దీన్, చెన్నప్ప శేఖర్, శంకర్, మేకల రాధ, ప్రమీల, రమాదేవి, తిరువతిరెడ్డి, బిత్తికొండ యాదయ్య తదితరులు ఎన్నికయ్యారు.