Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ ప్రజలు, విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. ఈ మేరకు రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేములు ప్రశాంత్‌రెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న నిజామాబాద్ వాసులు, విద్యార్థులు ఎవరైనా ఉంటే వారి తల్లిదండ్రులు ఫోన్ లేదా వాట్సాప్, స్వయంగా కానీ సంప్రదించాలని సూచించారు.