Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్ పై మంత్రి గంగుల సమీక్ష
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వార్షిక బడ్జెట్(2022-23)లో బీసీ సంక్షేమ శాఖకు అవసరమైన నిధుల కోసం చేయాల్సిన ప్రతిపాదనలపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. శాఖాపరంగా అవసరమున్న నిధులపై అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేసిన మంత్రి సోమవారం ఖైరతాబాద్‌లోని తన కార్యాలయంలో ఆ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రావెంకటేశం ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.