Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్టాలిన్‌కు మంగళవారం ఆయన ఫోన్ చేశారు. ఆయురారోగ్యాలతో కలకాలం సుఖసంతోషాలతో జీవించారని ఆకాంక్షించారు. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. కోరుకున్న లక్ష్యాలను స్టాలిన్ చేరుకోవాలని కేసీఆర్ వివరించారు. ఆయనకు స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు.