Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రముఖ నృత్యకారిణి, ఆంధ్రనాట్య గురువు, పరిశోధకురాలు డాక్టర్ కే సువర్చలాదేవి (53) బుధవారం హఠాన్మరణం చెందారు. ఈ మేరకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య టి కిషన్‌రావు, రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్, లలిత కళాపీఠం పీఠాధిపతి డాక్టర్ కోట్ల హనుమంతరావు, నృత్య శాఖాధిపతి డాక్టర్ వనజ ఉదరు తీవ్ర సంతాపం వ్యక్తంచేస్తూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. డాక్టర్ సువర్చలాదేవి రెండు దశాబ్దాలుగా ఆంధ్రనాట్య గురువుగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారని వారు తెలిపారు.