Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఐకేపీ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను వెంటనే చేపట్టాలని సెర్ప్ ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ బడ్జెట్లోనే తగిన కేటాయింపులు చేయాలని కోరింది. ఈ మేరకు బుధవారం సెర్ప్ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కుంట గంగాధర్ రెడ్డి, ఏపూరి నర్సయ్య, మహేందర్ రెడ్డి, సుభాష్ గౌడ్, సుదర్శన్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.