Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వనపర్తి జిల్లా ఘన్పూర్ చిన్నతరహా ప్రాజెక్టు గనప సముద్రం పునరుద్ధరణకు రూ.47 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గురువారం జీవో నెంబరు 77ను విడుదల చేస్తూ రాష్ట్ర సాగునీటిపారుదల, ఆయకట్టు శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్‌కుమార్ ఆదేశాలిచ్చారు. ఈమేరకు చర్య లు తీసుకోవాలని సాగునీటి శాఖ ఉన్నతాధికారులకు సూచించారు.