Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
చైనా సరిహద్దులోనీ గల్వానవ్యాలీలో గతంలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత అమర జవాన్ల కుటుంబాలను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జార్ఖండ్ పర్యటించనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీ నుంచి రాంచీ వెళ్లి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌ను కలిసి, రూ.10 లక్షల చెక్కులను జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు అందజేస్తారు.