Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత, అంగన్ వాడీ ఉద్యోగులతో కలిసి, కేక్ కట్ చేసి ఆమె మహిళా దినోత్సవం జరుపుకున్నారు.