Authorization
Thu March 20, 2025 11:00:07 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) డైరెక్టర్గా డాక్టర్ కె.శివలీల బాధ్యతలు స్వీకరించారు. బుధవారం నారాయణగూడలోని ఐపీఎంలో ఆమె బాధ్యతలు తీసుకున్న అనంతరం ఈఎన్టీ డాక్టర్ రవి శంకర్ ప్రజాపతి, పలువురు డాక్టర్లు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.