Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీ కాంట్రాక్టు టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) చైర్మెన్ రామేశ్వర్రావు, కన్వీనర్ శ్రీధర్కుమార్లోద్ హర్షం ప్రకటించారు.