Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బక్లవకింగ్ స్వీట్ హౌస్‌ను జూబ్లీహిల్స్‌లో బిగ్‌బాస్-5 విన్నర్ నటుడు సన్నీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జీవిక ఆయుర్వేదిక మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ విల్సన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొనుగోటి రవీందర్ రావు, నిర్వాహకులు ప్రభు, ఉనిపక్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.