Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుద్యోగులను మళ్లీ మోసం చేసే కుట్ర
- చిత్తశుద్ధి ఉంటే తక్షణమే నోటిఫికేషన్ వేయాలి : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-నేరెడ్మెట్
సీఎం కేసీఆర్ అసెంబ్లీలో 90 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారనిఒ, మరో లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయని టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మరోసారి నిరుద్యోగులను మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ డిజిటల్ మెంబర్షిప్ సమావేశం జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ ఆధ్వర్యంలో ఓల్డ్ అల్వాల్‌లోని పీవీఆర్ గార్డెన్లో జరిగింది.