Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి తమను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన రిట్‌పై తుది ఉత్తర్వులను శుక్రవారం జారీ చేస్తామని హైకోర్టు ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయనీ, మిగిలిన రోజులకు సభకు హాజరయ్యేందుకు అనుమతించేలా ఉత్తర్వులు ఇవ్వా లని బీజేపీ ఎమ్మెల్యేలు ఎం.రఘునందన్‌రావు, ఈటెల రాజేందర్, టి.రా జాసింగ్ కలిసి రిట్ వేశారు.