Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకి పుష్పగుచ్చం పంపించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నట్టు ముఖ్యమంత్రికి పంపిన లేఖలో పేర్కొన్నారు.