Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అమెరికన్ గ్యాస్ట్రో ఎంటరాలజికల్ అసోసియేషన్ ప్రకటించిన విశిష్ట విద్యావేత్త అవార్డుకు హైదరాబాద్కు చెందిన ఆసియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఎఐజీ) చైర్మెన్ డాక్టర్ జి.నాగేశ్వర్ రెడ్డి ఎంపికయ్యారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఈ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయుడు కావడం విశేషం. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆయనకు అభినందనలు తెలిపారు.