Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారు ఉత్తర్వులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రముఖ గీత రచయిత కందికొండ యాదగిరి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. ఈమేరకు ఆదివారం ఉత్తర్వులు అయ్యాయి. చిత్రపురి కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇంటిని మంజూరు చేసింది.