Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులకు ఇండ్లు కట్టివ్వాలనీ, కార్లు, ప్లాట్లు ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.