Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తమను పట్టించుకోవడం లేదన్న కారణంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సోమవారం హైదరాబాద్‌లోని తార్నాకలోని సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. గతంలోనే మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలోనూ సమావేశమై...పలు అంశాలపై చర్చించారు. తాజాగా సమావేశం కావడంతో కాంగ్రెస్‌లో కలకలం రేగుతున్నది. సీనియర్ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, దూద్దిళ్ల శ్రీధర్‌బాబు, జే గీతారెడ్డి, కోదండరెడ్డి జగ్గారెడ్డి, కమలాకర్‌రావు, జి.నిరంజన్, శ్యామ్మోహన్తో పాటు పలువురు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.