Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చిలోనే భగభగమంటున్న భానుడు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. వారం రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు 38డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రామగుండంలో రెండ్రోజులుగా 40డిగ్రీలపైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు 25డిగ్రీల నుంచి 33డిగ్రీల మధ్య ఉంటున్నాయి.