Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శాసనమండలి నాలుగు రోజుల సమావేశాల అనంతరం మంగళవారం నిరవధికంగా వాయిదా పడింది. 12 గంటల 23 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయి. మంత్రులు 4 గంటల 46 నిమిషాలు, టీఆర్ఎస్ సభ్యులు 4 గంటల 44 నిమిషాలు, ఎంఐఎం 26 నిమిషాలు, కాంగ్రెస్ ఒక గంట 18 నిమిషాలు, పీఆర్టీయూ 40 నిమిషాలు, ఇండిపెండెంట్లు, నామినేటెడ్ సభ్యులు 29 నిమిషాలు మాట్లాడారు.