Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో వీఆర్వోలను నియమించండి : ట్రెసా
నవతెలంగాణ బ్యూరో-మైదరాబాద్
ప్రతి మండలానికి ఐదుగురు చొప్పున జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో వీఆర్వోలను నియమించి క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బందిని పెంచాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగ రవీందర్‌రెడ్డి, కె.గౌతమ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని ముసరాంబాగ్‌లోని రెవెన్యూ భవన్లో ట్రెసా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖలో పని బారాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త కేడర్ స్ట్రెంత్ ను నిర్దారించాలని కోరారు.