Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారిగా 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్‌ను నియమించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి ప్రమోద్‌కుమార్ శర్మ ఉత్తర్వులు విడుదల చేశారు. వికాస్‌రాజ్ పూర్తి స్థాయి రాష్ట్ర ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. ఆయనకు తక్షణం బాధ్యతలు అప్పగించాలని ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న ఐఏఎస్ అధికారి శశాంక్‌గోయల్‌ను ఆదేశించారు.