Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళ కమిషన్ చైర్పర్సన్ సునితాలక్ష్మారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలో కొనసాగుతున్న 'వి-హబ్'ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వి.సునితాలక్ష్మారెడ్డి గురువారం సందర్శించారు. వి-హబ్ బృందంతో భేటీ అయ్యారు. విహబ్ సీఈఓ దీప్తిరావును ప్రశంసించారు. ఈ సందర్భంగా సునితాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ..వి-హబ్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడానికి ఇలాంటి ప్లాట్ఫామ్ ఉండటం ఎంతో ప్రోత్సాహకరమన్నారు.