Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు హౌలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి సంతోషంగా సాగాలనే సందేశాన్ని హౌలీ రంగుల పండుగ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు . ప్రకతి మెచ్చే రంగులతో హౌలీని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు.